1 Corinthians · chapter 7 · verse 38
1 Corinthians 7:38 in Telugu
కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించు చున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించు చున్నాడు.
Kaabatti tana kumaarteku pendlicheyuvaadu baagugaa pravartinchu chunnaadu, pendli cheyanivaadu mari baagugaa pravartinchu chunnaadu.
1 Corinthians 7:38 in English
- King James Version (KJV)
- So then he that giveth [her] in marriage doeth well; but he that giveth [her] not in marriage doeth better.
- World English Bible (WEB)
- So then both he who gives his own virgin in marriage does well, and he who doesn’t give her in marriage does better.
- American Standard Version (ASV)
- So then both he that giveth his own virgin [daughter] in marriage doeth well; and he that giveth her not in marriage shall do better.
- Bible in Basic English (BBE)
- So then, he who gets married to his virgin does well, and he who keeps her unmarried does better.
- Darby Translation (DBY)
- So that he that marries himself does well; and he that does not marry does better.
- Webster's Bible (WBS)
- So then he that giveth [her] in marriage doeth well; but he that giveth [her] not in marriage doeth better.
- Young's Literal Translation (YLT)
- so that both he who is giving in marriage doth well, and he who is not giving in marriage doth better.
Read in context
- 36అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును
- 37ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.
- 38కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించు చున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించు చున్నాడు.
- 39భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొన వలెను.
- 40అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మనాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.
Cross references
- Hebrews 13:4 హెబ్రీయులకు 13:4వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
- 1 Corinthians 7:1–2 1 కొరింథీయులకు 7:1–2మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.
- 1 Corinthians 7:8 1 కొరింథీయులకు 7:8నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.
- 1 Corinthians 7:32–34 1 కొరింథీయులకు 7:32–34మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.
- 1 Corinthians 7:37 1 కొరింథీయులకు 7:37ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.
- 1 Corinthians 7:26 1 కొరింథీయులకు 7:26ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.
Original words (Greek)
- So · G5620ὥστε hṓste
- then · G2532καί kaí
- he · G3588ὁ ho
- giveth · G1547ἐκγαμίζω ekgamízō
- marriage · G1547ἐκγαμίζω ekgamízō
- doeth · G4160ποιέω poiéō
- well · G2573καλῶς kalōs
- but · G1161δέ dé
- he · G3588ὁ ho
- giveth · G1547ἐκγαμίζω ekgamízō
- not · G3361μή mḗ
- marriage · G1547ἐκγαμίζω ekgamízō
- doeth · G4160ποιέω poiéō
- better · G2908κρεῖσσον kreîsson