Acts · chapter 22 · verse 23
Acts 22:23 in Telugu
వారు కేకలు వేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా
Vaaru kekalu veyuchu tamapai battalu vidulchukoni aakaashamutattu dummetti poyuchundagaa
Acts 22:23 in English
- King James Version (KJV)
- And as they cried out, and cast off [their] clothes, and threw dust into the air,
- World English Bible (WEB)
- As they cried out, threw off their cloaks, and threw dust into the air,
- American Standard Version (ASV)
- And as they cried out, and threw off their garments, and cast dust into the air,
- Bible in Basic English (BBE)
- And while they were crying out, and pulling off their clothing, and sending dust into the air,
- Darby Translation (DBY)
- And as they were crying, and throwing away their clothes, and casting dust into the air,
- Webster's Bible (WBS)
- And as they cried out, and cast off [their] clothes, and threw dust into the air,
- Young's Literal Translation (YLT)
- And they crying out and casting up their garments, and throwing dust into the air,
Read in context
- 21అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.
- 22ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించు చుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.
- 23వారు కేకలు వేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా
- 24వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను.
- 25వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచిశిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.
Cross references
- 2 Samuel 16:13 2 సమూయేలు 16:13అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవుచుండగా షిమీ అతని కెదురుగా కొండప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసరుచు ధూళి యెగరగొట్టుచునుండెను.
- Acts 26:11 అపొస్తలుల కార్యములు 26:11అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.
- Acts 7:53 అపొస్తలుల కార్యములు 7:53దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.
- Acts 7:58 అపొస్తలుల కార్యములు 7:58పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి.
- Ecclesiastes 10:3 ప్రసంగి 10:3బుద్ధిహీనుడు తన ప్రవర్తననుగూర్చి అధైర్య పడితాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును.