Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 22 · verse 21

Acts 22:21 in Telugu

అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.

Anduku aayana vellumu, nenu dooramugaa anyajanulayoddaku ninnu pampudunani naato cheppenu.

Acts 22:21 in English

King James Version (KJV)
And he said unto me, Depart: for I will send thee far hence unto the Gentiles.
World English Bible (WEB)
“He said to me, ‘Depart, for I will send you out far from here to the Gentiles.’ ”
American Standard Version (ASV)
And he said unto me, Depart: for I will send thee forth far hence unto the Gentiles.
Bible in Basic English (BBE)
And he said to me, Go, for I will send you far away to the Gentiles.
Darby Translation (DBY)
And he said to me, Go, for I will send thee to the nations afar off.
Webster's Bible (WBS)
And he said to me, Depart: for I will send thee far hence to the Gentiles.
Young's Literal Translation (YLT)
and he said unto me, Go, because to nations far off I will send thee.'

Read in context

  1. 19అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచుకొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును.
  2. 20మరియు నీ సాక్షియైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేనుకూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.
  3. 21అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.
  4. 22ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించు చుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.
  5. 23వారు కేకలు వేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా
Read all of Acts 22

Cross references

Original words (Greek)

Acts 22:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.