Acts · chapter 22 · verse 25
Acts 22:25 in Telugu
వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచిశిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.
Vaaru paulunu vaarulato kattuchunnappudu atadu tana daggara nilichiyunna shataadhipatini choochishiksha vidhimpakaye romeeyudaina manushyuni koradaalato kottutaku meeku adhikaaramunnadaa? Ani yadigenu.
Acts 22:25 in English
- King James Version (KJV)
- And as they bound him with thongs, Paul said unto the centurion that stood by, Is it lawful for you to scourge a man that is a Roman, and uncondemned?
- World English Bible (WEB)
- When they had tied him up with straps, Paul asked the centurion who stood by, “Is it lawful for you to scourge a man who is a Roman, and not found guilty?”
- American Standard Version (ASV)
- And when they had tied him up with the thongs, Paul said unto the centurion that stood by, Is it lawful for you to scourge a man that is a Roman, and uncondemned?
- Bible in Basic English (BBE)
- And when they had put leather bands round him, Paul said to the captain who was present, Is it the law for you to give blows to a man who is a Roman and has not been judged?
- Darby Translation (DBY)
- But as they stretched him forward with the thongs, Paul said to the centurion who stood [by], Is it lawful for you to scourge a man [who is] a Roman and uncondemned?
- Webster's Bible (WBS)
- And as they bound him with thongs, Paul said to the centurion that stood by, Is it lawful for you to scourge a man that is a Roman, and uncondemned?
- Young's Literal Translation (YLT)
- And as he was stretching him with the thongs, Paul said unto the centurion who was standing by, 'A man, a Roman, uncondemned — is it lawful to you to scourge;'
Read in context
- 23వారు కేకలు వేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా
- 24వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను.
- 25వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచిశిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.
- 26శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను.
- 27అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచినీవు రోమీయుడవా? అది నాతో చెప్పు మనగా
Cross references
- Acts 16:37 అపొస్తలుల కార్యములు 16:37అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలోవేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొని పోవలెనని చెప్పెను.
- Acts 25:16 అపొస్తలుల కార్యములు 25:16అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖా ముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని.
- Acts 27:43 అపొస్తలుల కార్యములు 27:43శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించివారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు
- Acts 23:17 అపొస్తలుల కార్యములు 23:17అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచి ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడు కొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను.
- Acts 22:27–28 అపొస్తలుల కార్యములు 22:27–28అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచినీవు రోమీయుడవా? అది నాతో చెప్పు మనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలునేనైతే పుట్టుకతోనే రోమీయుడ ననెను.
- Acts 27:3 అపొస్తలుల కార్యములు 27:3మరునాడు సీదోనుకు వచ్చితివిు. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను.
- Acts 10:1 అపొస్తలుల కార్యములు 10:1ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.
- Matthew 27:54 మత్తయి 27:54శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.
- Acts 27:1 అపొస్తలుల కార్యములు 27:1మేము ఓడయెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమైనప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్ప గించిరి.
- Matthew 8:8 మత్తయి 8:8ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.
Original words (Greek)
- And · G1161δέ dé
- as · G5613ὡς hōs
- bound · G4385προτείνω proteínō
- him · G846αὐτός autós
- thongs · G2438ἱμάς himás
- Paul · G3972Παῦλος Paûlos
- said · G2036ἔπω épō
- unto · G4314πρός prós
- centurion · G1543ἑκατοντάρχης hekatontárchēs
- that · G3588ὁ ho
- by · G2476ἵστημι hístēmi
- lawful · G1832ἔξεστι éxesti
- you · G5213ὑμῖν hymîn
- scourge · G3147μαστίζω mastízō
- man · G444ἄνθρωπος ánthrōpos
- Roman · G4514Ῥωμαῖος Rhōmaîos
- and · G2532καί kaí
- uncondemned · G178ἀκατάκριτος akatákritos