Acts · chapter 23 · verse 7
Acts 23:7 in Telugu
అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.
Atadaalaagu cheppinappudu parisayyulakunu saddookayyulakunu kalahamu puttinanduna aa samoohamu rendu pakshamulu aayenu.
Acts 23:7 in English
- King James Version (KJV)
- And when he had so said, there arose a dissension between the Pharisees and the Sadducees: and the multitude was divided.
- World English Bible (WEB)
- When he had said this, an argument arose between the Pharisees and Sadducees, and the crowd was divided.
- American Standard Version (ASV)
- And when he had so said, there arose a dissension between the Pharisees and Sadducees; and the assembly was divided.
- Bible in Basic English (BBE)
- And when he had said this, there was an argument between the Pharisees and the Sadducees, and a division in the meeting.
- Darby Translation (DBY)
- And when he had spoken this, there was a tumult of the Pharisees and the Sadducees, and the multitude was divided.
- Webster's Bible (WBS)
- And when he had so said, there arose a dissension between the Pharisees and the Sadducees: and the multitude was divided.
- Young's Literal Translation (YLT)
- And he having spoken this, there came a dissension of the Pharisees and of the Sadducees, and the crowd was divided,
Read in context
- 5అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్నదనెను.
- 6వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.
- 7అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.
- 8సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.
- 9అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవ దూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి.
Cross references
- John 7:40–43 యోహాను 7:40–43జనసమూహములో కొందరు ఈ మాటలు వినినిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి; మరికొందరు ఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను.
- Psalm 55:9 కీర్తనలు 55:9పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.
- Matthew 10:34 మత్తయి 10:34నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.
- Acts 14:4 అపొస్తలుల కార్యములు 14:4ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొస్తలుల పక్షముగాను ఉండిరి.
Original words (Greek)
- And · G1161δέ dé
- when · G5124τοῦτο toûto
- he · G846αὐτός autós
- said · G2980λαλέω laléō
- arose · G1096γίνομαι gínomai
- dissension · G4714στάσις stásis
- Pharisees · G5330Φαρισαῖος Pharisaîos
- and · G2532καί kaí
- Sadducees · G4523Σαδδουκαῖος Saddoukaîos
- and · G2532καί kaí
- multitude · G4128πλῆθος plēthos
- divided · G4977σχίζω schízō