Acts · chapter 24 · verse 18
Acts 24:18 in Telugu
నేను శుద్ధి చేసికొనినవాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండలేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి;
Nenu shuddhi chesikoninavaadanai yeelaagu appaginchuchundagaa vaaru devaalayamulo nannu choochiri. Nenu gumpukoorchi yundaledu, naavalana allari kaaledu. Aasiyanundi vachchina kondaru yoodulu undiri;
Acts 24:18 in English
- King James Version (KJV)
- Whereupon certain Jews from Asia found me purified in the temple, neither with multitude, nor with tumult.
- World English Bible (WEB)
- amid which certain Jews from Asia found me purified in the temple, not with a mob, nor with turmoil.
- American Standard Version (ASV)
- amidst which they found me purified in the temple, with no crowd, nor yet with tumult: but [there were] certain Jews from Asia—
- Bible in Basic English (BBE)
- And having been made clean, I was in the Temple, but not with a great number of people, and not with noise: but there were certain Jews from Asia,
- Darby Translation (DBY)
- Whereupon they found me purified in the temple, with neither crowd nor tumult. But it was certain Jews from Asia,
- Webster's Bible (WBS)
- Upon which certain Jews from Asia found me purified in the temple, neither with multitude, nor with tumult.
- Young's Literal Translation (YLT)
- in which certain Jews from Asia did find me purified in the temple, not with multitude, nor with tumult,
Read in context
- 16ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.
- 17కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.
- 18నేను శుద్ధి చేసికొనినవాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండలేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి;
- 19నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్నిధికివచ్చి నామీద నేరము మోపవలసియుండెను.
- 20లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడు చున్నానని
Cross references
- Acts 21:26–30 అపొస్తలుల కార్యములు 21:26–30అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొని పోయి, వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను. ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందు వారు చూచి యున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను.
- Acts 26:21 అపొస్తలుల కార్యములు 26:21ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి;
- Acts 24:12 అపొస్తలుల కార్యములు 24:12దేవాలయములో నేమి, సమాజమందిరములలో నేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుటయైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు.
Original words (Greek)
- Whereupon · G3739ὅς hós
- certain · G5100τὶς tìs
- Jews · G773Ἀσία Asía
- from · G1161δέ dé
- Asia · G3588ὁ ho
- found · G2147εὑρίσκω heurískō
- me · G3165μέ mé
- purified · G48ἁγνίζω hagnízō
- in · G1722ἐν en
- temple · G2411ἱερόν hierón
- neither · G3756οὐ ou
- with · G3326μετά metá
- multitude · G3793ὄχλος óchlos
- nor · G3761οὐδέ oudé
- with · G3326μετά metá
- tumult · G2351θόρυβος thórybos