Acts · chapter 24 · verse 19
Acts 24:19 in Telugu
నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్నిధికివచ్చి నామీద నేరము మోపవలసియుండెను.
Naameeda vaarikemaina unnayedala vaare tamari sannidhikivachchi naameeda neramu mopavalasiyundenu.
Acts 24:19 in English
- King James Version (KJV)
- Who ought to have been here before thee, and object, if they had ought against me.
- World English Bible (WEB)
- They ought to have been here before you and to make accusation if they had anything against me.
- American Standard Version (ASV)
- who ought to have been here before thee, and to make accusation, if they had aught against me.
- Bible in Basic English (BBE)
- And it would have been better if they had come here to make a statement, if they have anything against me.
- Darby Translation (DBY)
- who ought to appear before thee and accuse, if they have anything against me;
- Webster's Bible (WBS)
- Who ought to have been here before thee, and object if they had aught against me.
- Young's Literal Translation (YLT)
- whom it behoveth to be present before thee, and to accuse, if they had anything against me,
Read in context
- 17కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.
- 18నేను శుద్ధి చేసికొనినవాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండలేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి;
- 19నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్నిధికివచ్చి నామీద నేరము మోపవలసియుండెను.
- 20లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడు చున్నానని
- 21వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను.
Cross references
- Acts 23:30 అపొస్తలుల కార్యములు 23:30అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.
- Acts 25:16 అపొస్తలుల కార్యములు 25:16అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖా ముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని.