Acts · chapter 24 · verse 21
Acts 24:21 in Telugu
వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను.
Vaari madhya niluvabadi nenu biggaragaa cheppina yee yokka maata vishayamai tappa naayandu mari e neramainanu veeru kanugoniyunte veeraina cheppavachchunanenu.
Acts 24:21 in English
- King James Version (KJV)
- Except it be for this one voice, that I cried standing among them, Touching the resurrection of the dead I am called in question by you this day.
- World English Bible (WEB)
- unless it is for this one thing that I cried standing among them, ‘Concerning the resurrection of the dead I am being judged before you today!’”
- American Standard Version (ASV)
- except it be for this one voice, that I cried standing among them, Touching the resurrection of the dead I am called in question before you this day.
- Bible in Basic English (BBE)
- But only this one thing which I said among them in a loud voice, I am this day being judged on the question of the coming back from the dead.
- Darby Translation (DBY)
- [other] than concerning this one voice which I cried standing amongst them: I am judged this day by you touching [the] resurrection of [the] dead.
- Webster's Bible (WBS)
- Except it is for this one voice, that I cried, standing among them, Concerning the resurrection of the dead I am called in question by you this day.
- Young's Literal Translation (YLT)
- except concerning this one voice, in which I cried, standing among them — Concerning a rising again of the dead I am judged to-day by you.'
Read in context
- 19నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్నిధికివచ్చి నామీద నేరము మోపవలసియుండెను.
- 20లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడు చున్నానని
- 21వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను.
- 22ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను.
- 23మరియు అతని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను.
Cross references
- Acts 23:6 అపొస్తలుల కార్యములు 23:6వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.
- Acts 4:2 అపొస్తలుల కార్యములు 4:2వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరు త్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి
- Acts 28:20 అపొస్తలుల కార్యములు 28:20ఈ హేతువుచేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని; ఇశ్రాయేలుయొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను.
- Acts 26:6–8 అపొస్తలుల కార్యములు 26:6–8ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచు చున్నారు?
Original words (Greek)
- Except · G2228ἤ ḗ
- for · G4012περί perí
- this · G3778οὗτος hoûtos
- one · G1520εἷς heîs
- voice · G5456φωνή phōnḗ
- that · G3739ὅς hós
- cried · G2896κράζω krázō
- standing · G2476ἵστημι hístēmi
- among · G1722ἐν en
- them · G846αὐτός autós
- Touching · G4012περί perí
- resurrection · G386ἀνάστασις anástasis
- dead · G3498νεκρός nekrós
- I · G1473ἐγώ egṓ
- question · G2919κρίνω krínō
- by · G5259ὑπό hypó
- you · G5216ὑμῶν hymōn
- day · G4594σήμερον sḗmeron