Acts · chapter 24 · verse 22
Acts 24:22 in Telugu
ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను.
Pheliksu ee maargamunugoorchi baagugaa eriginavaadai sahasraadhipatiyaina loosiya vachchinappudu mee sangati nenu vichaarinchi telisikondunani cheppi vimarsha nilupu chesenu.
Acts 24:22 in English
- King James Version (KJV)
- And when Felix heard these things, having more perfect knowledge of [that] way, he deferred them, and said, When Lysias the chief captain shall come down, I will know the uttermost of your matter.
- World English Bible (WEB)
- But Felix, having more exact knowledge concerning the Way, deferred them, saying, “When Lysias, the commanding officer, comes down, I will decide your case.”
- American Standard Version (ASV)
- But Felix, having more exact knowledge concerning the Way, deferred them, saying, When Lysias the chief captain shall come down, I will determine your matter.
- Bible in Basic English (BBE)
- But Felix, who had a more detailed knowledge of the Way, put them off, saying, When Lysias, the chief captain, comes down, I will give attention to your business.
- Darby Translation (DBY)
- And Felix, knowing accurately the things concerning the way, adjourned them, saying, When Lysias the chiliarch is come down I will determine your affair;
- Webster's Bible (WBS)
- And when Felix heard these things, having more perfect knowledge of [that] way, he deferred them, and said, When Lysias the chief captain shall come down, I will know the uttermost of your matter.
- Young's Literal Translation (YLT)
- And having heard these things, Felix delayed them — having known more exactly of the things concerning the way — saying, 'When Lysias the chief captain may come down, I will know fully the things concerning you;'
Read in context
- 20లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడు చున్నానని
- 21వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను.
- 22ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను.
- 23మరియు అతని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను.
- 24కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను.
Cross references
- Acts 18:20 అపొస్తలుల కార్యములు 18:20వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా
- Deuteronomy 19:18 ద్వితీయోపదేశకాండము 19:18ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహో దరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.
- Acts 26:3 అపొస్తలుల కార్యములు 26:3యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొను చున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొను చున్నాను.
- Acts 25:26 అపొస్తలుల కార్యములు 25:26ఇతనిగూర్చి మన యేలినవారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించి యున్నాను.
- Acts 24:24 అపొస్తలుల కార్యములు 24:24కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను.
- Acts 24:10 అపొస్తలుల కార్యములు 24:10అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగచేయగా అతడిట్లనెను తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.
- Acts 24:14 అపొస్తలుల కార్యములు 24:14ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి,
- Acts 24:6 అపొస్తలుల కార్యములు 24:6మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి.
Original words (Greek)
- And · G1161δέ dé
- Felix · G5344Φῆλιξ Phēlix
- heard · G191ἀκούω akoúō
- things · G5023ταῦτα taûta
- having · G1492εἴδω eídō
- perfect · G199ἀκριβῶς akribōs
- knowledge · G1492εἴδω eídō
- of · G4012περί perí
- way · G3598ὁδός hodós
- deferred · G306ἀναβάλλομαι anabállomai
- them · G846αὐτός autós
- said · G2036ἔπω épō
- When · G3752ὅταν hótan
- Lysias · G3079Λυσίας Lysías
- captain · G5506χιλίαρχος chilíarchos
- down · G2597καταβαίνω katabaínō
- uttermost · G1231διαγινώσκω diaginṓskō
- your · G5209ὑμᾶς hymâs
- matter · G2596κατά katá