Acts · chapter 24 · verse 3
Acts 24:3 in Telugu
మహా ఘనత వహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.
Mahaa ghanata vahinchina pheliksaa, memu tamavalana ento nemmadi anubhavinchuchunnaamaniyu, ee desha janamunaku sambhavinchina anekamaina keedulu tama paraamarsha cheta diddubaatavuchunnavaniyu oppukoni, memu sakala vidhamulanu sakala sthalamulalonu poorna krutajnyatato angeekarinchuchunnaamu.
Acts 24:3 in English
- King James Version (KJV)
- We accept [it] always, and in all places, most noble Felix, with all thankfulness.
- World English Bible (WEB)
- we accept it in all ways and in all places, most excellent Felix, with all thankfulness.
- American Standard Version (ASV)
- we accept it in all ways and in all places, most excellent Felix, with all thankfulness.
- Bible in Basic English (BBE)
- In all things and in all places we are conscious of our great debt to you, most noble Felix.
- Darby Translation (DBY)
- we receive [it] always and everywhere, most excellent Felix, with all thankfulness.
- Webster's Bible (WBS)
- We accept [it] always, and in all places, most noble Felix, with all thankfulness.
- Young's Literal Translation (YLT)
- always, also, and everywhere we receive it, most noble Felix, with all thankfulness;
Read in context
- 1అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.
- 2పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరము మోప నారంభించి యిట్లనెను
- 3మహా ఘనత వహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.
- 4నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేము క్లుప్తముగా చెప్పుకొనుదానిని తమరు ఎప్పటివలె శాంతముగా వినవలెనని వేడుకొను చున్నాను.
- 5ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,
Cross references
- Acts 26:25 అపొస్తలుల కార్యములు 26:25అందుకు పౌలు ఇట్లనెను మహా ఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.
- Acts 23:26 అపొస్తలుల కార్యములు 23:26మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.
- Luke 1:3 లూకా 1:3గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట