Luke · chapter 1 · verse 3
Luke 1:3 in Telugu
గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట
Ganuka neeku upadeshimpabadina sangatulu nishchayamugaa jariginavani neevu telisikonutaku vaatinannitini modatanundi tarachi parishkaaramugaa telisikoniyunna nenunu nee perata
Luke 1:3 in English
- King James Version (KJV)
- It seemed good to me also, having had perfect understanding of all things from the very first, to write unto thee in order, most excellent Theophilus,
- World English Bible (WEB)
- it seemed good to me also, having traced the course of all things accurately from the first, to write to you in order, most excellent Theophilus;
- American Standard Version (ASV)
- it seemed good to me also, having traced the course of all things accurately from the first, to write unto thee in order, most excellent Theophilus;
- Bible in Basic English (BBE)
- It seemed good to me, having made observation, with great care, of the direction of events in their order, to put the facts in writing for you, most noble Theophilus;
- Darby Translation (DBY)
- it has seemed good to me also, accurately acquainted from the origin with all things, to write to thee with method, most excellent Theophilus,
- Webster's Bible (WBS)
- It seemed good to me also, having had perfect understanding of all things from the very first, to write to thee in order, most excellent Theophilus,
- Young's Literal Translation (YLT)
- it seemed good also to me, having followed from the first after all things exactly, to write to thee in order, most noble Theophilus,
Read in context
- 1ఘనతవహించిన థెయొఫిలా,
- 2ఆరంభమునుండి కన్ను లార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు
- 3గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట
- 4వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.
- 5యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.
Cross references
- Acts 1:1 అపొస్తలుల కార్యములు 1:1ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా, ఆజ్ఞాపించిన
- Acts 26:25 అపొస్తలుల కార్యములు 26:25అందుకు పౌలు ఇట్లనెను మహా ఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.
- Ecclesiastes 12:9 ప్రసంగి 12:9ప్రసంగి జ్ఞానియై యుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.
- Acts 11:4 అపొస్తలుల కార్యములు 11:4అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను
- Acts 24:3 అపొస్తలుల కార్యములు 24:3మహా ఘనత వహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.
- Acts 15:19 అపొస్తలుల కార్యములు 15:19కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక
- Acts 23:26 అపొస్తలుల కార్యములు 23:26మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.
- Acts 15:25 అపొస్తలుల కార్యములు 15:25గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను
- Luke 1:1 లూకా 1:1ఘనతవహించిన థెయొఫిలా,
- Psalm 50:21 కీర్తనలు 50:21ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను
- 1 Corinthians 7:40 1 కొరింథీయులకు 7:40అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మనాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.
- 1 Corinthians 16:12 1 కొరింథీయులకు 16:12సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతి ఏమనగా, అతడీ సహోదరులతో కూడ మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును.
Original words (Greek)
- good · G1380δοκέω dokéō
- also · G2504κἀγώ kagṓ
- had · G3877παρακολουθέω parakolouthéō
- perfect · G199ἀκριβῶς akribōs
- understanding · G3877παρακολουθέω parakolouthéō
- things · G3956πᾶς pâs
- first · G509ἄνωθεν ánōthen
- write · G1125γράφω gráphō
- thee · G4671σοί soí
- order · G2517καθεξῆς kathexēs
- excellent · G2903κράτιστος krátistos
- Theophilus · G2321Θεόφιλος Theóphilos