Acts · chapter 24 · verse 8
Acts 24:8 in Telugu
మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.
Memu itanimeeda mopuchunna neramulanniyu tamake teliyavachchunani cheppenu.
Acts 24:8 in English
- King James Version (KJV)
- Commanding his accusers to come unto thee: by examining of whom thyself mayest take knowledge of all these things, whereof we accuse him.
- World English Bible (WEB)
- By examining him yourself you may ascertain all these things of which we accuse him.”
- American Standard Version (ASV)
- from whom thou wilt be able, by examining him thyself, to take knowledge of all these things whereof we accuse him.
- Bible in Basic English (BBE)
- And from whom you will be able, by questioning him yourself, to get knowledge of all the things which we say against him.
- Darby Translation (DBY)
- having commanded his accusers to come to thee;] of whom thou canst thyself, in examining [him], know the certainty of all these things of which we accuse him.
- Webster's Bible (WBS)
- Commanding his accusers to come to thee: by examining whom, thou thyself mayest take knowledge of all these things of which we accuse him.
- Young's Literal Translation (YLT)
- having commanded his accusers to come to thee, from whom thou mayest be able, thyself having examined, to know concerning all these things of which we accuse him;'
Read in context
- 6మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి.
- 7తమరు విమర్శించిన యెడల
- 8మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.
- 9యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి.
- 10అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగచేయగా అతడిట్లనెను తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.
Cross references
- Acts 25:5 అపొస్తలుల కార్యములు 25:5గనుక మీలో సమర్థులైనవారు నాతో కూడ వచ్చి ఆ మనుష్యునియందు తప్పిదమేదైన ఉంటే అతనిమీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను.
- Acts 25:15–16 అపొస్తలుల కార్యములు 25:15–16నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖా ముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని.
- Acts 23:35 అపొస్తలుల కార్యములు 23:35హేరోదు అధికారమందిరములో అతనిని కావలి యందుంచవలెనని ఆజ్ఞాపించెను.
- Acts 23:30 అపొస్తలుల కార్యములు 23:30అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.
Original words (Greek)
- Commanding · G2753κελεύω keleúō
- his · G846αὐτός autós
- accusers · G2725κατήγορος katḗgoros
- come · G2064ἔρχομαι érchomai
- unto · G1909ἐπί epí
- thee · G4571σέ sé
- examining · G350ἀνακρίνω anakrínō
- of · G3844παρά pará
- whom · G3739ὅς hós
- thyself · G846αὐτός autós
- mayest · G1410δύναμαι dýnamai
- knowledge · G1921ἐπιγινώσκω epiginṓskō
- of · G4012περί perí
- all · G3956πᾶς pâs
- things · G5130τούτων toútōn
- whereof · G3739ὅς hós
- we · G2249ἡμεῖς hēmeîs
- accuse · G2723κατηγορέω katēgoréō
- him · G846αὐτός autós