Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 25 · verse 15

Acts 25:15 in Telugu

నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.

Nenu yerooshalemulo unnappudu pradhaanayaajakulunu yoodula peddalunu atanimeeda techchina phiryaadu telipi ataniki shiksha vidhimpavalenani vedukoniri.

Acts 25:15 in English

King James Version (KJV)
About whom, when I was at Jerusalem, the chief priests and the elders of the Jews informed [me], desiring [to have] judgment against him.
World English Bible (WEB)
about whom, when I was at Jerusalem, the chief priests and the elders of the Jews informed me, asking for a sentence against him.
American Standard Version (ASV)
about whom, when I was at Jerusalem, the chief priests and the elders of the Jews informed [me], asking for sentence against him.
Bible in Basic English (BBE)
Against whom the chief priests and the rulers of the Jews made a statement when I was at Jerusalem, requesting me to give a decision against him.
Darby Translation (DBY)
concerning whom, when I was at Jerusalem, the chief priests and the elders of the Jews laid informations, requiring judgment against him:
Webster's Bible (WBS)
About whom, when I was at Jerusalem, the chief priests and the elders of the Jews informed [me] , desiring [to have] judgment against him.
Young's Literal Translation (YLT)
about whom, in my being at Jerusalem, the chief priests and the elders of the Jews laid information, asking a decision against him,

Read in context

  1. 13కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి.
  2. 14వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగా ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీ యున్నాడు.
  3. 15నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.
  4. 16అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖా ముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని.
  5. 17కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయ పీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని.
Read all of Acts 25

Cross references

Original words (Greek)

Acts 25:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.