Acts · chapter 25 · verse 18
Acts 25:18 in Telugu
నేరము మోపినవారు నిలిచినప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు.
Neramu mopinavaaru nilichinappudu, nenanukonina neramulalo okatiyainanu atani meeda mopinavaaru kaaru.
Acts 25:18 in English
- King James Version (KJV)
- Against whom when the accusers stood up, they brought none accusation of such things as I supposed:
- World English Bible (WEB)
- When the accusers stood up, they brought no charges against him of such things as I supposed;
- American Standard Version (ASV)
- Concerning whom, when the accusers stood up, they brought no charge of such evil things as I supposed;
- Bible in Basic English (BBE)
- But when they got up they said nothing about such crimes as I had in mind:
- Darby Translation (DBY)
- concerning whom the accusers, standing up, brought no such accusation of guilt as I supposed;
- Webster's Bible (WBS)
- Against whom, when the accusers stood up, they brought no accusation of such things as I supposed:
- Young's Literal Translation (YLT)
- concerning whom the accusers, having stood up, were bringing against [him] no accusation of the things I was thinking of,
Read in context
- 16అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖా ముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని.
- 17కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయ పీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని.
- 18నేరము మోపినవారు నిలిచినప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు.
- 19అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;
- 20ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనోయేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింప బడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని.