Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 26 · verse 12

Acts 26:12 in Telugu

అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా

Andu nimittamu nenu pradhaanayaajakulacheta adhikaaramunu aajnyayu pondi damaskunaku povuchundagaa

Acts 26:12 in English

King James Version (KJV)
Whereupon as I went to Damascus with authority and commission from the chief priests,
World English Bible (WEB)
“Whereupon as I traveled to Damascus with the authority and commission from the chief priests,
American Standard Version (ASV)
Whereupon as I journeyed to Damascus with the authority and commission of the chief priests,
Bible in Basic English (BBE)
Then, when I was journeying to Damascus with the authority and orders of the chief priests,
Darby Translation (DBY)
And when, [engaged] in this, I was journeying to Damascus, with authority and power from the chief priests,
Webster's Bible (WBS)
Upon which as I went to Damascus, with authority and commission from the chief priests,
Young's Literal Translation (YLT)
'In which things, also, going on to Damascus — with authority and commission from the chief priests —

Read in context

  1. 10యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని;
  2. 11అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.
  3. 12అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా
  4. 13రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.
  5. 14మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించు చున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.
Read all of Acts 26

Cross references

Original words (Greek)

Acts 26:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.