Acts · chapter 27 · verse 18
Acts 27:18 in Telugu
మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి.
Mikkili pedda gaali kottuchunnanduna marunaadu sarakulu paaraveya saagiri.
Acts 27:18 in English
- King James Version (KJV)
- And we being exceedingly tossed with a tempest, the next [day] they lightened the ship;
- World English Bible (WEB)
- As we labored exceedingly with the storm, the next day they began to throw things overboard.
- American Standard Version (ASV)
- And as we labored exceedingly with the storm, the next day they began to throw [the freight] overboard;
- Bible in Basic English (BBE)
- And, still fighting the storm with all our strength, the day after they made a start at getting the goods out of the ship;
- Darby Translation (DBY)
- But the storm being extremely violent on us, on the next day they threw cargo overboard,
- Webster's Bible (WBS)
- And we being exceedingly tossed with a tempest, the next [day] they lightened the ship;
- Young's Literal Translation (YLT)
- And we, being exceedingly tempest-tossed, the succeeding [day] they were making a clearing,
Read in context
- 16తరువాత కౌద అనబడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను.
- 17దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసికొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి.
- 18మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి.
- 19మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి.
- 20కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను.
Cross references
- Jonah 1:5 యోనా 1:5కాబట్టి నావికులు భయ పడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను
- Acts 27:38 అపొస్తలుల కార్యములు 27:38వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి.
- Hebrews 12:1 హెబ్రీయులకు 12:1ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
- Matthew 16:26 మత్తయి 16:26ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?
- Acts 27:19 అపొస్తలుల కార్యములు 27:19మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి.
- Philippians 3:7–8 ఫిలిప్పీయులకు 3:7–8అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
- Luke 16:8 లూకా 16:8అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు
- Psalm 107:27 కీర్తనలు 107:27మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి.