Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 9 · verse 24

Luke 9:24 in Telugu

తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును.

Tana praanamunu rakshinchukona goruvaadu daanini pogottukonunu, naa nimittamai tana praanamunu pogottukonuvaadu daanini rakshinchu konunu.

Luke 9:24 in English

King James Version (KJV)
For whosoever will save his life shall lose it: but whosoever will lose his life for my sake, the same shall save it.
World English Bible (WEB)
For whoever desires to save his life will lose it, but whoever will lose his life for my sake will save it.
American Standard Version (ASV)
For whosoever would save his life shall lose it; but whosoever shall lose his life for my sake, the same shall save it.
Bible in Basic English (BBE)
For whoever has a desire to keep his life will have it taken from him, but whoever gives up his life because of me, will keep it.
Darby Translation (DBY)
for whosoever shall desire to save his life shall lose it, but whosoever shall lose his life for my sake, he shall save it.
Webster's Bible (WBS)
For whoever will save his life, shall lose it: but whoever will lose his life for my sake, the same shall save it.
Young's Literal Translation (YLT)
for whoever may will to save his life, shall lose it, and whoever may lose his life for my sake, he shall save it;

Read in context

  1. 22మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్య మని చెప్పెను.
  2. 23మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.
  3. 24తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును.
  4. 25ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టు కొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?
  5. 26నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.
Read all of Luke 9

Cross references

Luke 9:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.