Acts · chapter 28 · verse 1
Acts 28:1 in Telugu
మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి.
Memu tappinchukonina taruvaata aa dveepamu melite ani telisikontimi.
Acts 28:1 in English
- King James Version (KJV)
- And when they were escaped, then they knew that the island was called Melita.
- World English Bible (WEB)
- When we had escaped, then they learned that the island was called Malta.
- American Standard Version (ASV)
- And when we were escaped, then we knew that the island was called Melita.
- Bible in Basic English (BBE)
- And when we were safe, we made the discovery that the island was named Melita.
- Darby Translation (DBY)
- And when we got safe [to land] we then knew that the island was called Melita.
- Webster's Bible (WBS)
- And when they had escaped, then they knew that the isle was called Melita.
- Young's Literal Translation (YLT)
- And having been saved, then they knew that the island is called Melita,
Read in context
- 1మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి.
- 2అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతకాదు. ఏలాగనగా, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందునవారు నిప్పురాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి.
- 3అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యిపట్టెను
Cross references
- Acts 27:26 అపొస్తలుల కార్యములు 27:26అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను.
- Acts 27:44 అపొస్తలుల కార్యములు 27:44కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కల మీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి.
- Acts 27:39 అపొస్తలుల కార్యములు 27:39ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైన యెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలో చించిరి
- Acts 16:10 అపొస్తలుల కార్యములు 16:10అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితివి