Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 27 · verse 26

Acts 27:26 in Telugu

అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను.

Ayinanu manamu kottukonipoyi yedaina oka dveepamumeeda padavalasi yundunani cheppenu.

Acts 27:26 in English

King James Version (KJV)
Howbeit we must be cast upon a certain island.
World English Bible (WEB)
But we must run aground on a certain island.”
American Standard Version (ASV)
But we must be cast upon a certain island.
Bible in Basic English (BBE)
But we will be sent on to a certain island.
Darby Translation (DBY)
But we must be cast ashore on a certain island.
Webster's Bible (WBS)
But we must be cast upon a certain isle.
Young's Literal Translation (YLT)
and on a certain island it behoveth us to be cast.'

Read in context

  1. 24నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను.
  2. 25కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.
  3. 26అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను.
  4. 27పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడుచున్నదని యూహించి
  5. 28బుడుదువేసి చూచి యిరువదిబారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి.
Read all of Acts 27

Cross references

Original words (Greek)

Acts 27:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.