Acts · chapter 28 · verse 18
Acts 28:18 in Telugu
వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని
Veeru nannu vimarsha chesi naayandu maranamunaku tagina hetuvediyu lenanduna nannu vidudala cheyagoriri gaani
Acts 28:18 in English
- King James Version (KJV)
- Who, when they had examined me, would have let [me] go, because there was no cause of death in me.
- World English Bible (WEB)
- who, when they had examined me, desired to set me free, because there was no cause of death in me.
- American Standard Version (ASV)
- who, when they had examined me, desired to set me at liberty, because there was no cause of death in me.
- Bible in Basic English (BBE)
- Who, when they had put questions to me, were ready to let me go free, because there was no cause of death in me.
- Darby Translation (DBY)
- who having examined me were minded to let me go, because there was nothing worthy of death in me.
- Webster's Bible (WBS)
- Who when they had examined me, would have let [me] go, because there was no cause of death in me.
- Young's Literal Translation (YLT)
- who, having examined me, were wishing to release [me], because of their being no cause of death in me,
Read in context
- 16మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి యున్న సైనికులతో కూడ ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను.
- 17మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడతడు సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను, యెరూషలేములోనుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని.
- 18వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని
- 19యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునన వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనముమీద నేరమేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు;
- 20ఈ హేతువుచేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని; ఇశ్రాయేలుయొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను.
Cross references
- Acts 26:31–32 అపొస్తలుల కార్యములు 26:31–32ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి. అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.
- Acts 23:29 అపొస్తలుల కార్యములు 23:29వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు.
- Acts 22:24–25 అపొస్తలుల కార్యములు 22:24–25వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచిశిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.
- Acts 25:7–8 అపొస్తలుల కార్యములు 25:7–8పౌలు వచ్చినప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని ఋజువు చేయలేక పోయిరి. అందుకు పౌలుయూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను.
- Acts 24:10 అపొస్తలుల కార్యములు 24:10అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగచేయగా అతడిట్లనెను తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.
- Acts 22:30 అపొస్తలుల కార్యములు 22:30మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభవారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసి కొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.
- Acts 24:22 అపొస్తలుల కార్యములు 24:22ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను.
Original words (Greek)
- Who · G3748ὅστις hóstis
- examined · G350ἀνακρίνω anakrínō
- me · G3165μέ mé
- have · G1014βούλομαι boúlomai
- let · G630ἀπολύω apolýō
- go · G630ἀπολύω apolýō
- because · G1223διά diá
- was · G5225ὑπάρχω hypárchō
- no · G3367μηδείς mēdeís
- cause · G156αἰτία aitía
- death · G2288θάνατος thánatos
- in · G1722ἐν en
- me · G1698ἐμοί emoí