Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 28 · verse 19

Acts 28:19 in Telugu

యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునన వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనముమీద నేరమేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు;

Yoodulu addamu cheppinanduna nenu kaisaru eduta cheppukondunana valasi vachchenu. Ayinanu induvalana naa svajanamumeeda neramemiyu mopavalenani naa abhipraayamu kaadu;

Acts 28:19 in English

King James Version (KJV)
But when the Jews spake against [it], I was constrained to appeal unto Cæsar; not that I had ought to accuse my nation of.
World English Bible (WEB)
But when the Jews spoke against it, I was constrained to appeal to Caesar, not that I had anything about which to accuse my nation.
American Standard Version (ASV)
But when the Jews spake against it, I was constrained to appeal unto Cæsar; not that I had aught whereof to accuse my nation.
Bible in Basic English (BBE)
But when the Jews made protest against it, I had to put my cause into Caesar's hands; not because I have anything to say against my nation.
Darby Translation (DBY)
But the Jews speaking against it, I was compelled to appeal to Caesar, not as having anything to accuse my nation of.
Webster's Bible (WBS)
But when the Jews spoke against [it] , I was constrained to appeal to Cesar; not that I had aught to accuse my nation of.
Young's Literal Translation (YLT)
and the Jews having spoken against [it], I was constrained to appeal unto Caesar — not as having anything to accuse my nation of;

Read in context

  1. 17మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడతడు సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను, యెరూషలేములోనుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని.
  2. 18వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని
  3. 19యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునన వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనముమీద నేరమేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు;
  4. 20ఈ హేతువుచేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని; ఇశ్రాయేలుయొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను.
  5. 21అందుకు వారు యూదయనుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు; ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్నుగూర్చి చెడుసంగతి ఏదియు మాకు తెలియ పరచను లేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు.
Read all of Acts 28

Cross references

Original words (Greek)

Acts 28:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.