Acts · chapter 26 · verse 31
Acts 26:31 in Telugu
ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.
Ee manushyudu maranamunakainanu bandhakamulakainanu tagina demiyu cheyaledani tamalotaamu maatalaadukoniri.
Acts 26:31 in English
- King James Version (KJV)
- And when they were gone aside, they talked between themselves, saying, This man doeth nothing worthy of death or of bonds.
- World English Bible (WEB)
- When they had withdrawn, they spoke to one another, saying, “This man does nothing worthy of death or of bonds.”
- American Standard Version (ASV)
- and when they had withdrawn, they spake one to another, saying, This man doeth nothing worthy of death or of bonds.
- Bible in Basic English (BBE)
- And when they had gone away they said to one another, This man has done nothing which might give cause for death or prison.
- Darby Translation (DBY)
- and having gone apart, they spoke to one another saying, This man does nothing worthy of death or of bonds.
- Webster's Bible (WBS)
- And when they had gone aside, they talked between themselves, saying, This man doeth nothing worthy of death, or of bonds.
- Young's Literal Translation (YLT)
- and having withdrawn, they were speaking unto one another, saying — 'This man doth nothing worthy of death or of bonds;'
Read in context
- 29అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.
- 30అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి
- 31ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.
- 32అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.
Cross references
- Acts 23:29 అపొస్తలుల కార్యములు 23:29వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు.
- Acts 23:9 అపొస్తలుల కార్యములు 23:9అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవ దూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి.
- Acts 28:18 అపొస్తలుల కార్యములు 28:18వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని
- Acts 25:25 అపొస్తలుల కార్యములు 25:25ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి యున్నాను.
- 1 Peter 4:14–16 1 పేతురు 4:14–16క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.
- Luke 23:4 లూకా 23:4పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను.
- Luke 23:14–15 లూకా 23:14–15ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు; హేరోదునకు కూడ కనబడలేదు. హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణ మునకు తగినదేదియు ఇతడు చేయలేదు.
- 1 Peter 3:16 1 పేతురు 3:16అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు.
- 2 Samuel 24:17 2 సమూయేలు 24:17దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెనుచిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గ ముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱెలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము.
Original words (Greek)
- And · G2532καί kaí
- aside · G402ἀναχωρέω anachōréō
- talked · G2980λαλέω laléō
- between · G4314πρός prós
- themselves · G240ἀλλήλων allḗlōn
- saying · G3004λέγω légō
- This · G3778οὗτος hoûtos
- man · G444ἄνθρωπος ánthrōpos
- doeth · G4238πράσσω prássō
- nothing · G3762οὐδείς oudeís
- worthy · G514ἄξιος áxios
- death · G2288θάνατος thánatos
- or · G2228ἤ ḗ
- bonds · G1199δεσμόν desmón