Acts · chapter 26 · verse 32
Acts 26:32 in Telugu
అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.
Anduku agrippa ee manushyudu kaisaru eduta cheppukondunani ananiyedala itanini vidudala cheyavachchunani phestuto cheppenu.
Acts 26:32 in English
- King James Version (KJV)
- Then said Agrippa unto Festus, This man might have been set at liberty, if he had not appealed unto Cæsar.
- World English Bible (WEB)
- Agrippa said to Festus, “This man might have been set free if he had not appealed to Caesar.”
- American Standard Version (ASV)
- And Agrippa said unto Festus, This man might have been set at liberty, if he had not appealed unto Cæsar.
- Bible in Basic English (BBE)
- And Agrippa said to Festus, This man might have been made free, if he had not put his cause before Caesar.
- Darby Translation (DBY)
- And Agrippa said to Festus, This man might have been let go if he had not appealed to Caesar.
- Webster's Bible (WBS)
- Then said Agrippa to Festus, This man might have been set at liberty, if he had not appealed to Cesar.
- Young's Literal Translation (YLT)
- and Agrippa said to Festus, 'This man might have been released if he had not appealed to Caesar.'
Read in context
- 30అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి
- 31ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.
- 32అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.
Cross references
- Acts 28:18 అపొస్తలుల కార్యములు 28:18వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని
- Acts 25:11–12 అపొస్తలుల కార్యములు 25:11–12నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచనచేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను.
- Acts 25:25 అపొస్తలుల కార్యములు 25:25ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి యున్నాను.
Original words (Greek)
- Then · G1161δέ dé
- said · G5346φημί phēmí
- Agrippa · G67Ἀγρίππας Agríppas
- Festus · G5347Φῆστος Phēstos
- This · G3778οὗτος hoûtos
- man · G444ἄνθρωπος ánthrōpos
- been · G1410δύναμαι dýnamai
- liberty · G630ἀπολύω apolýō
- if · G1487εἰ ei
- had · G1941ἐπικαλέομαι epikaléomai
- not · G3361μή mḗ
- appealed · G1941ἐπικαλέομαι epikaléomai
- Cæsar · G2541Καῖσαρ Kaîsar