Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 3 · verse 11

Acts 3:11 in Telugu

వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.

Vaadu peturunu yohaanunu pattukoni yundagaa, prajalandaru vismayamondi solomonudanu mantapamulo unna vaariyoddaku gumpugaa parugettivachchiri.

Acts 3:11 in English

King James Version (KJV)
And as the lame man which was healed held Peter and John, all the people ran together unto them in the porch that is called Solomon’s, greatly wondering.
World English Bible (WEB)
As the lame man who was healed held on to Peter and John, all the people ran together to them in the porch that is called Solomon’s, greatly wondering.
American Standard Version (ASV)
And as he held Peter and John, all the people ran together unto them in the porch that is called Solomon’s, greatly wondering.
Bible in Basic English (BBE)
And while he kept his hands on Peter and John, all the people came running together to the covered way which is named Solomon's, full of wonder.
Darby Translation (DBY)
And as he held Peter and John, all the people ran together to them in the portico which is called Solomon's, greatly wondering.
Webster's Bible (WBS)
And as the lame man who was healed held Peter and John, all the people ran together to them in the porch that is called Solomon's, greatly wondering.
Young's Literal Translation (YLT)
And at the lame man who was healed holding Peter and John, all the people ran together unto them in the porch called Solomon's — greatly amazed,

Read in context

  1. 9వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి
  2. 10శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.
  3. 11వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.
  4. 12పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?
  5. 13అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.
Read all of Acts 3

Cross references

Original words (Greek)

Acts 3:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.