Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 3 · verse 9

Acts 3:9 in Telugu

వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి

Vaadu naduchuchu devuni stutinchuta prajalandaru choochi

Acts 3:9 in English

King James Version (KJV)
And all the people saw him walking and praising God:
World English Bible (WEB)
All the people saw him walking and praising God.
American Standard Version (ASV)
And all the people saw him walking and praising God:
Bible in Basic English (BBE)
And all the people saw him walking and praising God:
Darby Translation (DBY)
And all the people saw him walking and praising God;
Webster's Bible (WBS)
And all the people saw him walking and praising God:
Young's Literal Translation (YLT)
and all the people saw him walking and praising God,

Read in context

  1. 7వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
  2. 8వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.
  3. 9వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి
  4. 10శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.
  5. 11వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.
Read all of Acts 3

Cross references

Original words (Greek)

Acts 3:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.