Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 3 · verse 14

Acts 3:14 in Telugu

మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.

Meeru parishuddhudunu neetimantudunaina vaanini niraakarinchi, nara hantakudaina manushyuni meeku anugrahimpumani adigitiri.

Acts 3:14 in English

King James Version (KJV)
But ye denied the Holy One and the Just, and desired a murderer to be granted unto you;
World English Bible (WEB)
But you denied the Holy and Righteous One and asked for a murderer to be granted to you,
American Standard Version (ASV)
But ye denied the Holy and Righteous One, and asked for a murderer to be granted unto you,
Bible in Basic English (BBE)
But you would have nothing to do with the Holy and Upright One, and made request for a man of blood to be given to you,
Darby Translation (DBY)
But ye denied the holy and righteous one, and asked that a man [that was] a murderer should be granted to you;
Webster's Bible (WBS)
But ye denied the Holy One, and the Just, and desired a murderer to be granted to you,
Young's Literal Translation (YLT)
and ye the Holy and Righteous One did deny, and desired a man — a murderer — to be granted to you,

Read in context

  1. 12పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?
  2. 13అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.
  3. 14మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.
  4. 15మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.
  5. 16ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.
Read all of Acts 3

Cross references

Original words (Greek)

Acts 3:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.