Acts · chapter 2 · verse 27
Acts 2:27 in Telugu
నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.
Neevu naa aatmanu paataalamulo vidichipettavu nee parishuddhuni kullupattaniyyavu.
Acts 2:27 in English
- King James Version (KJV)
- Because thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine Holy One to see corruption.
- World English Bible (WEB)
- because you will not leave my soul in Hades, neither will you allow your Holy One to see decay.
- American Standard Version (ASV)
- Because thou wilt not leave my soul unto Hades, Neither wilt thou give thy Holy One to see corruption.
- Bible in Basic English (BBE)
- For you will not let my soul be in hell and you will not give up your Holy One to destruction.
- Darby Translation (DBY)
- for thou wilt not leave my soul in hades, nor wilt thou give thy gracious one to see corruption.
- Webster's Bible (WBS)
- Because thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thy Holy One to see corruption:
- Young's Literal Translation (YLT)
- because Thou wilt not leave my soul to hades, nor wilt Thou give Thy Kind One to see corruption;
Read in context
- 25ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను.
- 26కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.
- 27నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.
- 28నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు
- 29సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను;
Cross references
- Psalm 16:10 కీర్తనలు 16:10ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు
- Acts 2:31 అపొస్తలుల కార్యములు 2:31క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.
- Revelation 1:18 ప్రకటన 1:18నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
- Revelation 20:13 ప్రకటన 20:13సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.
- John 11:39 యోహాను 11:39యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.
- 1 Corinthians 15:52 1 కొరింథీయులకు 15:52బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
- Psalm 86:13 కీర్తనలు 86:13ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి యున్నావు.
- 1 Corinthians 15:55 1 కొరింథీయులకు 15:55ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?
- Job 19:25–27 యోబు 19:25–27అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి
- Luke 4:34 లూకా 4:34వాడునజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను.
- Revelation 3:7 ప్రకటన 3:7ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతులేవనగా
- 1 John 2:20 1 యోహాను 2:20అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.
Original words (Greek)
- Because · G3754ὅτι hóti
- wilt · G1459ἐγκαταλείπω enkataleípō
- not · G3756οὐ ou
- leave · G1459ἐγκαταλείπω enkataleípō
- my · G3450μοῦ moû
- soul · G5590ψυχή psychḗ
- in · G1519εἰς eis
- hell · G86ᾅδης háidēs
- neither · G3761οὐδέ oudé
- suffer · G1325δίδωμι dídōmi
- thine · G4675σοῦ soû
- One · G3741ὅσιος hósios
- see · G1492εἴδω eídō
- corruption · G1312διαφθορά diaphthorá