Skip to content
ThuthiThuthiThuthi
James · chapter 5 · verse 6

James 5:6 in Telugu

మీరు నీతి మంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు.

Meeru neeti mantudainavaaniki shikshavidhinchi champuduru, atadu mimmunu edirimpadu.

James 5:6 in English

King James Version (KJV)
Ye have condemned [and] killed the just; [and] he doth not resist you.
World English Bible (WEB)
You have condemned and you have murdered the righteous one. He doesn’t resist you.
American Standard Version (ASV)
Ye have condemned, ye have killed the righteous [one]; he doth not resist you.
Bible in Basic English (BBE)
You have given your decision against the upright man and have put him to death. He puts up no fight against you.
Darby Translation (DBY)
ye have condemned, ye have killed the just; he does not resist you.
Webster's Bible (WBS)
Ye have condemned [and] killed the just; [and] he doth not resist you.
Young's Literal Translation (YLT)
ye did condemn — ye did murder the righteous one, he doth not resist you.

Read in context

  1. 4ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
  2. 5మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.
  3. 6మీరు నీతి మంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు.
  4. 7సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా
  5. 8ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి.
Read all of James 5

Cross references

Original words (Greek)

James 5:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.