Acts · chapter 4 · verse 35
Acts 4:35 in Telugu
వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.
Vaaru prativaaniki vaanivaani akkarakoladi panchipettiri ganuka vaarilo evanikini koduvalekapoyenu.
Acts 4:35 in English
- King James Version (KJV)
- And laid [them] down at the apostles’ feet: and distribution was made unto every man according as he had need.
- World English Bible (WEB)
- and laid them at the apostles’ feet; and distribution was made to each, according as anyone had need.
- American Standard Version (ASV)
- and laid them at the apostles’ feet: and distribution was made unto each, according as any one had need.
- Bible in Basic English (BBE)
- And put it at the feet of the Apostles for distribution to everyone as he had need.
- Darby Translation (DBY)
- and laid it at the feet of the apostles; and distribution was made to each according as any one might have need.
- Webster's Bible (WBS)
- And laid [them] down at the apostles' feet: and distribution was made to every man according as he had need.
- Young's Literal Translation (YLT)
- and were laying them at the feet of the apostles, and distribution was being made to each according as any one had need.
Read in context
- 33ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.
- 34భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.
- 35వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.
- 36కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి
- 37దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.
Cross references
- Acts 5:2 అపొస్తలుల కార్యములు 5:2భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.
- Acts 2:45 అపొస్తలుల కార్యములు 2:45ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.
- 2 Corinthians 8:20–21 2 కొరింథీయులకు 8:20–21మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.
- Acts 4:37 అపొస్తలుల కార్యములు 4:37దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.
- Acts 6:1–6 అపొస్తలుల కార్యములు 6:1–6ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము; అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి.
- Acts 3:6 అపొస్తలుల కార్యములు 3:6అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి
Original words (Greek)
- And · G2532καί kaí
- laid · G5087τίθημι títhēmi
- down · G5087τίθημι títhēmi
- at · G3844παρά pará
- apostles’ · G652ἀπόστολος apóstolos
- feet · G4228πούς poús
- and · G1161δέ dé
- made · G1239διαδίδωμι diadídōmi
- man · G1538ἕκαστος hékastos
- as · G2530καθότι kathóti
- he · G5100τὶς tìs
- had · G2192ἔχω échō
- need · G5532χρεία chreía