Acts · chapter 4 · verse 9
Acts 4:9 in Telugu
ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక
Aa durbaluniki cheyabadina upakaaramunugoorchi vaadu denivalana svasthata pondenani nedu mammunu vimarshinchuchunnaaru ganuka
Acts 4:9 in English
- King James Version (KJV)
- If we this day be examined of the good deed done to the impotent man, by what means he is made whole;
- World English Bible (WEB)
- if we are examined today concerning a good deed done to a crippled man, by what means this man has been healed,
- American Standard Version (ASV)
- if we this day are examined concerning a good deed done to an impotent man, by what means this man is made whole;
- Bible in Basic English (BBE)
- If we are questioned today about a good work done to a man who was ill, as to how he has been made well,
- Darby Translation (DBY)
- if we this day are called upon to answer as to the good deed [done] to the infirm man, how he has been healed,
- Webster's Bible (WBS)
- If we this day are examined concerning the good deed done to the impotent man, by what means he is made sound.
- Young's Literal Translation (YLT)
- if we to-day are examined concerning the good deed to the ailing man, by whom he hath been saved,
Read in context
- 7వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా
- 8పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా,
- 9ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక
- 10మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.
- 11ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.
Cross references
- 1 Peter 3:15–17 1 పేతురు 3:15–17నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్త మాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.
- Acts 3:7 అపొస్తలుల కార్యములు 3:7వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
- John 10:32 యోహాను 10:32యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.
- 1 Peter 4:14 1 పేతురు 4:14క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
- John 7:23 యోహాను 7:23మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?
Original words (Greek)
- If · G1487εἰ ei
- we · G2249ἡμεῖς hēmeîs
- day · G4594σήμερον sḗmeron
- examined · G350ἀνακρίνω anakrínō
- of · G1909ἐπί epí
- done · G2108εὐεργεσία euergesía
- to · G444ἄνθρωπος ánthrōpos
- impotent · G772ἀσθενής asthenḗs
- man · G444ἄνθρωπος ánthrōpos
- by · G1722ἐν en
- means · G5101τίς tís
- he · G3778οὗτος hoûtos
- whole · G4982σώζω sṓzō