Acts · chapter 4 · verse 7
Acts 4:7 in Telugu
వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా
Vaaru peturunu yohaanunu madhyanu niluvabetti meeru e balamucheta e naamamunubatti deenini chesitirani adugagaa
Acts 4:7 in English
- King James Version (KJV)
- And when they had set them in the midst, they asked, By what power, or by what name, have ye done this?
- World English Bible (WEB)
- When they had stood Peter and John in the middle of them, they inquired, “By what power, or in what name, have you done this?”
- American Standard Version (ASV)
- And when they had set them in the midst, they inquired, By what power, or in what name, have ye done this?
- Bible in Basic English (BBE)
- Then sending for Peter and John, they said, By what power and in whose name have you done this?
- Darby Translation (DBY)
- and having placed them in the midst they inquired, In what power or in what name have ye done this?
- Webster's Bible (WBS)
- And when they had set them in the midst, they asked, By what power, or by what name have ye done this?
- Young's Literal Translation (YLT)
- and having set them in the midst, they were inquiring, 'In what power, or in what name did ye do this?'
Read in context
- 5మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.
- 6ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి.
- 7వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా
- 8పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా,
- 9ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక
Cross references
- Matthew 21:23 మత్తయి 21:23ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చిఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా
- Mark 11:28 మార్కు 11:28నీవు ఏ అధి కారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి.
- Acts 5:40 అపొస్తలుల కార్యములు 5:40వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించియేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.
- Acts 5:27–28 అపొస్తలుల కార్యములు 5:27–28వారిని తీసికొని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమునుబట్టి బోధింపకూడdదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.
- Exodus 2:14 నిర్గమకాండము 2:14అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీ వేల నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు - మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే - నిశ్యముగా ఈ సంగతి బయలు పాడెననుకొని భయపడెను.
- John 2:18 యోహాను 2:18కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా
- 1 Kings 21:12–14 1 రాజులు 21:12–14ఎట్లనగా వారు ఉపవాసదినము చాటించి నాబోతును జనుల యెదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండినాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతిదెబ్బలచేత మరణమాయెనని వారు యెజె బెలునకు వర్తమానము పంపగా
- Acts 4:10 అపొస్తలుల కార్యములు 4:10మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.
Original words (Greek)
- And · G2532καί kaí
- when · G2476ἵστημι hístēmi
- they · G846αὐτός autós
- set · G2476ἵστημι hístēmi
- in · G1722ἐν en
- midst · G3319μέσος mésos
- asked · G4441πυνθάνομαι pynthánomai
- By · G1722ἐν en
- what · G4169ποῖος poîos
- power · G1411δύναμις dýnamis
- or · G2228ἤ ḗ
- by · G1722ἐν en
- what · G4169ποῖος poîos
- name · G3686ὄνομα ónoma
- have · G4160ποιέω poiéō
- ye · G5210ὑμεῖς hymeîs
- done · G4160ποιέω poiéō
- this · G5124τοῦτο toûto