Acts · chapter 3 · verse 7
Acts 3:7 in Telugu
వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
Vaani kudicheyyi pattukoni levanettenu; ventane vaani paadamulunu cheelamandalunu balamu pondenu.
Acts 3:7 in English
- King James Version (KJV)
- And he took him by the right hand, and lifted [him] up: and immediately his feet and ankle bones received strength.
- World English Bible (WEB)
- He took him by the right hand and raised him up. Immediately his feet and his ankle bones received strength.
- American Standard Version (ASV)
- And he took him by the right hand, and raised him up: and immediately his feet and his ankle-bones received strength.
- Bible in Basic English (BBE)
- And he took him by his right hand, lifting him up; and straight away his feet and the bones of his legs became strong,
- Darby Translation (DBY)
- And having taken hold of him [by] the right hand he raised him up, and immediately his feet and ankle bones were made strong.
- Webster's Bible (WBS)
- And he took him by the right hand, and lifted [him] up: and immediately his feet and ankle bones received strength.
- Young's Literal Translation (YLT)
- And having seized him by the right hand, he raised [him] up, and presently his feet and ankles were strengthened,
Read in context
- 5వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.
- 6అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి
- 7వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
- 8వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.
- 9వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి
Cross references
- Mark 1:31 మార్కు 1:31ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
- Mark 9:27 మార్కు 9:27అయితే యేసు వాని చెయ్యి పట్టివాని లేవనెత్తగా వాడు నిలువబడెను.
- Acts 9:41 అపొస్తలుల కార్యములు 9:41అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.
- Mark 5:41 మార్కు 5:41ఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.
- Luke 13:13 లూకా 13:13ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- took · G4084πιάζω piázō
- him · G846αὐτός autós
- by · G5495χείρ cheír
- right · G1188δεξιός dexiós
- hand · G5495χείρ cheír
- and · G2532καί kaí
- lifted · G1453ἐγείρω egeírō
- up · G1453ἐγείρω egeírō
- and · G1161δέ dé
- immediately · G3916παραχρῆμα parachrēma
- his · G846αὐτός autós
- feet · G939βάσις básis
- and · G2532καί kaí
- bones · G4974σφυρόν sphyrón
- strength · G4732στερεόω stereóō