Acts · chapter 5 · verse 17
Acts 5:17 in Telugu
ప్రధానయాజకుడును అతనితో కూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని
Pradhaanayaajakudunu atanito kooda unnavaarandarunu, anagaa saddookayyula tegavaaru lechi matsaramuto nindukoni
Acts 5:17 in English
- King James Version (KJV)
- Then the high priest rose up, and all they that were with him, (which is the sect of the Sadducees,) and were filled with indignation,
- World English Bible (WEB)
- But the high priest rose up, and all those who were with him (which is the sect of the Sadducees), and they were filled with jealousy
- American Standard Version (ASV)
- But the high priest rose up, and all they that were with him (which is the sect of the Sadducees), and they were filled with jealousy,
- Bible in Basic English (BBE)
- But the high priest and those who were with him (the Sadducees) were full of envy,
- Darby Translation (DBY)
- And the high priest rising up, and all they that were with him, which is the sect of the Sadducees, were filled with wrath,
- Webster's Bible (WBS)
- Then the high priest rose up, and all they that were with him; (which is the sect of the Sadducees) and were filled with indignation,
- Young's Literal Translation (YLT)
- And having risen, the chief priest, and all those with him — being the sect of the Sadducees — were filled with zeal,
Read in context
- 15అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.
- 16మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింప బడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.
- 17ప్రధానయాజకుడును అతనితో కూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని
- 18అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.
- 19అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చిమీరు వెళ్లి దేవాలయములో నిలువబడి
Cross references
- Acts 13:45 అపొస్తలుల కార్యములు 13:45యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.
- Acts 17:5 అపొస్తలుల కార్యములు 17:5అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.
- Acts 7:9 అపొస్తలుల కార్యములు 7:9ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి
- 1 Peter 2:1 1 పేతురు 2:1ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల
- Proverbs 14:30 సామెతలు 14:30సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.
- Proverbs 27:4 సామెతలు 27:4క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?
- Ecclesiastes 4:4 ప్రసంగి 4:4మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పను లన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది.
- Job 5:2 యోబు 5:2దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశిం చెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.
- Psalm 2:1–3 కీర్తనలు 2:1–3అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.
- 1 Samuel 18:12–16 1 సమూయేలు 18:12–16యెహోవా తనను విడిచి దావీదునకు తోడై యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని తనయొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను; అతడు జనులకు ముందువచ్చుచు పోవుచు నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధిగలిగి ప్రవర్తింపగాయెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధిగలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి యధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోను యూదావారి తోను దావీదు జనులకు ముందువచ్చుచు, పోవుచునుండుటచేత వారు అతనిని ప్రేమింపగా
- Matthew 27:18 మత్తయి 27:18విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను
- John 11:47–49 యోహాను 11:47–49కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు.
Original words (Greek)
- Then · G1161δέ dé
- priest · G749ἀρχιερεύς archiereús
- up · G450ἀνίστημι anístēmi
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- were · G3588ὁ ho
- with · G4862σύν sýn
- him · G846αὐτός autós
- is · G5607ὤν ṓn
- sect · G139αἵρεσις haíresis
- Sadducees · G4523Σαδδουκαῖος Saddoukaîos
- filled · G4130πλήθω plḗthō
- indignation · G2205ζῆλος zēlos