Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 27 · verse 18

Matthew 27:18 in Telugu

విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను

Vidudalacheyavalenani meeru koruchunnaaru? Barabbanaa leka kreestanabadina yesunaa? Ani vaarini adigenu. Elayanagaa vaaru asooyacheta aayananu appaginchirani atadu erigi yundenu

Matthew 27:18 in English

King James Version (KJV)
For he knew that for envy they had delivered him.
World English Bible (WEB)
For he knew that because of envy they had delivered him up.
American Standard Version (ASV)
For he knew that for envy they had delivered him up.
Bible in Basic English (BBE)
For he saw that for envy they had given him up.
Darby Translation (DBY)
For he knew that they had delivered him up through envy.
Webster's Bible (WBS)
(For he knew that for envy they had delivered him.)
Young's Literal Translation (YLT)
for he had known that because of envy they had delivered him up.

Read in context

  1. 16ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.
  2. 17కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవనిని
  3. 18విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను
  4. 19అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను.
  5. 20ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి
Read all of Matthew 27

Cross references

Original words (Greek)

Matthew 27:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.