Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 6 · verse 11

Acts 6:11 in Telugu

అప్పుడు వారువీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని

Appudu vaaruveedu moshemeedanu devunimeedanu dooshanavaakyamulu palukagaa memu vintimani chepputaku manushyulanu kudurchukoni

Acts 6:11 in English

King James Version (KJV)
Then they suborned men, which said, We have heard him speak blasphemous words against Moses, and [against] God.
World English Bible (WEB)
Then they secretly induced men to say, “We have heard him speak blasphemous words against Moses and God.”
American Standard Version (ASV)
Then they suborned men, who said, We have heard him speak blasphemous words against Moses, and [against] God.
Bible in Basic English (BBE)
Then they got men to say, He has said evil against Moses and against God, in our hearing.
Darby Translation (DBY)
Then they suborned men, saying, We have heard him speaking blasphemous words against Moses and God.
Webster's Bible (WBS)
Then they suborned men, who said, We have heard him speak blasphemous words against Moses, and [against] God.
Young's Literal Translation (YLT)
then they suborned men, saying — 'We have heard him speaking evil sayings in regard to Moses and God.'

Read in context

  1. 9అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజము లోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని
  2. 10మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.
  3. 11అప్పుడు వారువీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని
  4. 12ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి
  5. 13అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు
Read all of Acts 6

Cross references

Original words (Greek)

Acts 6:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.