Acts · chapter 7 · verse 17
Acts 7:17 in Telugu
అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏలనారంభించెను.
Ayite devudu abraahaamunaku anugrahinchina vaagdaana kaalamu sameepinchinakoladi prajalu aiguptulo vistaaramugaa vruddhi pondiri. Tudaku yosepunu erugani verokaraaju aiguptunu elanaarambhinchenu.
Acts 7:17 in English
- King James Version (KJV)
- But when the time of the promise drew nigh, which God had sworn to Abraham, the people grew and multiplied in Egypt,
- World English Bible (WEB)
- “But as the time of the promise came close which God had sworn to Abraham, the people grew and multiplied in Egypt,
- American Standard Version (ASV)
- But as the time of the promise drew nigh which God vouchsafed unto Abraham, the people grew and multiplied in Egypt,
- Bible in Basic English (BBE)
- But when the time was near for putting into effect the undertaking which God had given to Abraham, the people were increasing in Egypt,
- Darby Translation (DBY)
- But as the time of promise drew near which God had promised to Abraham, the people increased and multiplied in Egypt,
- Webster's Bible (WBS)
- But when the time of the promise drew nigh, which God had sworn to Abraham, the people grew and multiplied in Egypt,
- Young's Literal Translation (YLT)
- 'And according as the time of the promise was drawing nigh, which God did swear to Abraham, the people increased and multiplied in Egypt,
Read in context
- 15యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,
- 16షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.
- 17అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏలనారంభించెను.
- 18ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి
- 19తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను.
Cross references
- Exodus 1:7–12 నిర్గమకాండము 1:7–12ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి యెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడు కూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను. కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి.
- Psalm 105:24–25 కీర్తనలు 105:24–25ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగ జేసెను వారి విరోధులకంటె వారికి అధికబలము దయచేసెను. తన ప్రజలను పగజేయునట్లును తన సేవకులయెడల కుయుక్తిగా నడచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను.
- Acts 13:17 అపొస్తలుల కార్యములు 13:17ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి
- Acts 7:6 అపొస్తలుల కార్యములు 7:6అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసు లగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను
- Genesis 15:13–16 ఆదికాండము 15:13–16ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
- Exodus 1:20 నిర్గమకాండము 1:20దేవుడు ఆ మంత్ర సానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను.
- 2 Peter 3:8–9 2 పేతురు 3:8–9ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
Original words (Greek)
- But · G1161δέ dé
- when · G2531καθώς kathṓs
- time · G5550χρόνος chrónos
- promise · G1860ἐπαγγελία epangelía
- nigh · G1448ἐγγίζω engízō
- which · G3739ὅς hós
- God · G2316θεός theós
- sworn · G3660ὀμνύω omnýō
- Abraham · G11Ἀβραάμ Abraám
- people · G2992λαός laós
- grew · G837αὐξάνω auxánō
- and · G2532καί kaí
- multiplied · G4129πληθύνω plēthýnō
- in · G1722ἐν en
- Egypt · G125Αἴγυπτος Aígyptos