Acts · chapter 8 · verse 24
Acts 8:24 in Telugu
అందుకు సీమోనుమీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.
Anduku seemonumeeru cheppinavaatilo ediyu naa meediki raakunda meere naakoraku prabhuvunu vedukonudani cheppenu.
Acts 8:24 in English
- King James Version (KJV)
- Then answered Simon, and said, Pray ye to the Lord for me, that none of these things which ye have spoken come upon me.
- World English Bible (WEB)
- Simon answered, “Pray for me to the Lord, that none of the things which you have spoken happen to me.”
- American Standard Version (ASV)
- And Simon answered and said, Pray ye for me to the Lord, that none of the things which ye have spoken come upon me.
- Bible in Basic English (BBE)
- And Simon, answering, said, Make prayer for me to the Lord, so that these things which you have said may not come on me.
- Darby Translation (DBY)
- And Simon answering said, Supplicate ye for me to the Lord, so that nothing may come upon me of the things of which ye have spoken.
- Webster's Bible (WBS)
- Then answered Simon, and said, Pray ye to the Lord for me, that none of these things which ye have spoken come upon me.
- Young's Literal Translation (YLT)
- And Simon answering, said, 'Beseech ye for me unto the Lord, that nothing may come upon me of the things ye have spoken.'
Read in context
- 22కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును;
- 23నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను.
- 24అందుకు సీమోనుమీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.
- 25అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్లుచు, సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి.
- 26ప్రభువు దూతనీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను.
Cross references
- Numbers 21:7 సంఖ్యాకాండము 21:7కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చిమేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.
- Exodus 8:8 నిర్గమకాండము 8:8అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను.
- Job 42:8 యోబు 42:8కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.
- Genesis 20:7 ఆదికాండము 20:7కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.
- James 5:16 యాకోబు 5:16మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
- 1 Kings 13:6 1 రాజులు 13:6అప్పుడు రాజునా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటివలె ఆయెను.
- Exodus 12:32 నిర్గమకాండము 12:32మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.
- Exodus 10:17 నిర్గమకాండము 10:17మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా
- Ezra 6:10 ఎజ్రా 6:10వారికి కావలసినదంతయు ఇయ్యవలెను.
- 1 Samuel 12:23 1 సమూయేలు 12:23నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.
- Ezra 8:23 ఎజ్రా 8:23మేముఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను
- Genesis 20:17 ఆదికాండము 20:17అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలు కనిరి.
Original words (Greek)
- Then · G1161δέ dé
- answered · G611ἀποκρίνομαι apokrínomai
- Simon · G4613Σίμων Símōn
- said · G2036ἔπω épō
- Pray · G1189δέομαι déomai
- ye · G5210ὑμεῖς hymeîs
- to · G4314πρός prós
- Lord · G2962κύριος kýrios
- for · G5228ὑπέρ hypér
- me · G1700ἐμοῦ emoû
- that · G3704ὅπως hópōs
- things · G3367μηδείς mēdeís
- which · G3739ὅς hós
- spoken · G2046ἐρέω eréō
- come · G1904ἐπέρχομαι epérchomai
- upon · G1909ἐπί epí
- me · G1691ἐμέ emé