Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 12 · verse 32

Exodus 12:32 in Telugu

మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.

Meeru cheppinatlu mee mandalanu mee pashuvulanu teesikoni povudi; nannu deevinchudani cheppenu.

Exodus 12:32 in English

King James Version (KJV)
Also take your flocks and your herds, as ye have said, and be gone; and bless me also.
World English Bible (WEB)
Take both your flocks and your herds, as you have said, and be gone; and bless me also!”
American Standard Version (ASV)
Take both your flocks and your herds, as ye have said, and be gone; and bless me also.
Bible in Basic English (BBE)
And take your flocks and your herds as you have said, and be gone; and give me your blessing.
Darby Translation (DBY)
Also take your flocks and your herds, as ye have said, and go; and bless me also.
Webster's Bible (WBS)
Also take your flocks and your herds, as ye have said, and be gone: and bless me also.
Young's Literal Translation (YLT)
both your flock and your herd take ye, as ye have spoken, and go; then ye have blessed also me.'

Read in context

  1. 30ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.
  2. 31ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో - మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.
  3. 32మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.
  4. 33ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.
  5. 34కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టు కొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి.
Read all of Exodus 12

Cross references

Original words (Hebrew)

Exodus 12:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.