Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 8 · verse 37

Acts 8:37 in Telugu

ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి.

Philippu napunsakudu iddarunu neellaloniki digiri.

Acts 8:37 in English

King James Version (KJV)
And Philip said, If thou believest with all thine heart, thou mayest. And he answered and said, I believe that Jesus Christ is the Son of God.
Bible in Basic English (BBE)
[]
Webster's Bible (WBS)
And Philip said, If thou believest with all thy heart, thou mayest. And he answered and said, I believe that Jesus Christ is the Son of God.
Young's Literal Translation (YLT)
[And Philip said, 'If thou dost believe out of all the heart, it is lawful;' and he answering said, 'I believe Jesus Christ to be the Son of God;']

Read in context

  1. 35అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
  2. 36వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.
  3. 37ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి.
  4. 38అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను.
  5. 39వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు.
Read all of Acts 8

Original words (Greek)

Acts 8:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

Bible in Basic English: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.