Acts · chapter 9 · verse 3
Acts 9:3 in Telugu
అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.
Atadu prayaanamu cheyuchu damasku daggaraku vachchinappudu, akasmaattugaa aakaashamunundi yoka velugu atanichuttu prakaashinchenu.
Acts 9:3 in English
- King James Version (KJV)
- And as he journeyed, he came near Damascus: and suddenly there shined round about him a light from heaven:
- World English Bible (WEB)
- As he traveled, he got close to Damascus, and suddenly a light from the sky shone around him.
- American Standard Version (ASV)
- And as he journeyed, it came to pass that he drew nigh unto Damascus: and suddenly there shone round about him a light out of heaven:
- Bible in Basic English (BBE)
- And while he was journeying, he came near Damascus; and suddenly he saw a light from heaven shining round him;
- Darby Translation (DBY)
- But as he was journeying, it came to pass that he drew near to Damascus; and suddenly there shone round about him a light out of heaven,
- Webster's Bible (WBS)
- And as he journeyed, he came near Damascus: and suddenly there shined around him a light from heaven:
- Young's Literal Translation (YLT)
- And in the going, he came nigh to Damascus, and suddenly there shone round about him a light from the heaven,
Read in context
- 1సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి
- 2యీ మార్గ మందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేము నకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను.
- 3అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.
- 4అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
- 5ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించు చున్న యేసును;
Cross references
- Acts 26:12–13 అపొస్తలుల కార్యములు 26:12–13అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.
- 1 Corinthians 15:8 1 కొరింథీయులకు 15:8అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;
- Revelation 21:23 ప్రకటన 21:23ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.
- Acts 22:6 అపొస్తలుల కార్యములు 22:6నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.
- 1 Timothy 6:16 1 తిమోతికి 6:16సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
- Psalm 104:2 కీర్తనలు 104:2వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు.
- Revelation 22:5 ప్రకటన 22:5రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
- Acts 9:17 అపొస్తలుల కార్యములు 9:17అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- as · G1722ἐν en
- journeyed · G4198πορεύομαι poreúomai
- he · G846αὐτός autós
- came · G1096γίνομαι gínomai
- near · G1448ἐγγίζω engízō
- Damascus · G1154Δαμασκός Damaskós
- and · G2532καί kaí
- suddenly · G1810ἐξαίφνης exaíphnēs
- about · G4015περιαστράπτω periastráptō
- him · G846αὐτός autós
- light · G5457φῶς phōs
- from · G575ἀπό apó
- heaven · G3772οὐρανός ouranós