Acts · chapter 9 · verse 37
Acts 9:37 in Telugu
ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి.
Aa dinamulayandaame kaayilaapadi chanipogaa, vaaru shavamunu kadigi meda gadilo parunda bettiri.
Acts 9:37 in English
- King James Version (KJV)
- And it came to pass in those days, that she was sick, and died: whom when they had washed, they laid [ her] in an upper chamber.
- World English Bible (WEB)
- In those days, she became sick and died. When they had washed her, they laid her in an upper room.
- American Standard Version (ASV)
- And it came to pass in those days, that she fell sick, and died: and when they had washed her, they laid her in an upper chamber.
- Bible in Basic English (BBE)
- And it came about, in those days, that she got ill and came to her death: and when she had been washed, they put her in a room which was high up.
- Darby Translation (DBY)
- And it came to pass in those days that she grew sick and died; and, having washed her, they put her in [the] upper room.
- Webster's Bible (WBS)
- And it came to pass in those days, that she was sick, and died: whom, when they had washed, they laid in an upper chamber.
- Young's Literal Translation (YLT)
- and it came to pass in those days she, having ailed, died, and having bathed her, they laid her in an upper chamber,
Read in context
- 35వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి.
- 36మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.
- 37ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి.
- 38లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి.
- 39పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.
Cross references
- Acts 1:13 అపొస్తలుల కార్యములు 1:13వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు.
- Acts 20:8 అపొస్తలుల కార్యములు 20:8మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.
- Mark 14:15 మార్కు 14:15అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచు డని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను.
- John 11:3–4 యోహాను 11:3–4అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.
- John 11:36–37 యోహాను 11:36–37కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరుఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.
- Acts 9:39 అపొస్తలుల కార్యములు 9:39పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.
Original words (Greek)
- And · G1161δέ dé
- pass · G1096γίνομαι gínomai
- in · G1722ἐν en
- those · G1565ἐκεῖνος ekeînos
- days · G2250ἡμέρα hēméra
- she · G846αὐτός autós
- sick · G770ἀσθενέω asthenéō
- died · G599ἀποθνήσκω apothnḗskō
- whom · G1161δέ dé
- washed · G3068λούω loúō
- laid · G5087τίθημι títhēmi
- in · G1722ἐν en
- chamber · G5253ὑπερῷον hyperōion