Acts · chapter 9 · verse 41
Acts 9:41 in Telugu
అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.
Atadaameku cheyyi yichchi levanetti, parishuddhulanu vidhavaraandranu pilichi aamenu sajeevuraalanugaa vaariki appaginchenu.
Acts 9:41 in English
- King James Version (KJV)
- And he gave her [his] hand, and lifted her up, and when he had called the saints and widows, presented her alive.
- World English Bible (WEB)
- He gave her his hand and raised her up. Calling the saints and widows, he presented her alive.
- American Standard Version (ASV)
- And he gave her his hand, and raised her up; and calling the saints and widows, he presented her alive.
- Bible in Basic English (BBE)
- And he took her hand, lifting her up; and, sending for the saints and widows, he gave her to them, living.
- Darby Translation (DBY)
- And having given her [his] hand, he raised her up, and having called the saints and the widows, presented her living.
- Webster's Bible (WBS)
- And he gave her [his] hand, and lifted her up; and when he had called the saints and widows, presented her alive.
- Young's Literal Translation (YLT)
- and having given her [his] hand, he lifted her up, and having called the saints and the widows, he presented her alive,
Read in context
- 39పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.
- 40పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.
- 41అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.
- 42ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసముంచిరి.
- 43పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.
Cross references
- Acts 6:1 అపొస్తలుల కార్యములు 6:1ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.
- Mark 1:31 మార్కు 1:31ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
- Psalm 146:9 కీర్తనలు 146:9యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.
- Acts 20:12 అపొస్తలుల కార్యములు 20:12వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.
- Genesis 45:26 ఆదికాండము 45:26యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.
- Luke 7:12 లూకా 7:12ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.
- Job 29:13 యోబు 29:13నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
- Acts 3:7 అపొస్తలుల కార్యములు 3:7వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
- 1 Kings 17:23 1 రాజులు 17:23ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి - ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా
- Luke 7:15 లూకా 7:15ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- gave · G1325δίδωμι dídōmi
- her · G846αὐτός autós
- hand · G5495χείρ cheír
- lifted · G450ἀνίστημι anístēmi
- her · G846αὐτός autós
- up · G450ἀνίστημι anístēmi
- and · G1161δέ dé
- called · G5455φωνέω phōnéō
- saints · G40ἅγιος hágios
- and · G2532καί kaí
- widows · G5503χήρα chḗra
- presented · G3936παρίστημι parístēmi
- her · G846αὐτός autós
- alive · G2198ζάω záō