Acts · chapter 11 · verse 21
Acts 11:21 in Telugu
ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.
Prabhuvu hastamu vaariki todaiyundenu ganuka nammina vaaranekulu prabhuvutattu tirigiri.
Acts 11:21 in English
- King James Version (KJV)
- And the hand of the Lord was with them: and a great number believed, and turned unto the Lord.
- World English Bible (WEB)
- The hand of the Lord was with them, and a great number believed and turned to the Lord.
- American Standard Version (ASV)
- And the hand of the Lord was with them: and a great number that believed turned unto the Lord.
- Bible in Basic English (BBE)
- And the power of the Lord was with them, and a great number had faith and were turned to the Lord.
- Darby Translation (DBY)
- And [the] Lord's hand was with them, and a great number believed and turned to the Lord.
- Webster's Bible (WBS)
- And the hand of the Lord was with them: and a great number believed, and turned to the Lord.
- Young's Literal Translation (YLT)
- and the hand of the Lord was with them, a great number also, having believed, did turn unto the Lord.
Read in context
- 19స్తెఫను విషయములో కలిగిన శ్రమనుబట్టి చెదరి పోయినవారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశములవరకు సంచరించిరి.
- 20కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపువారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి;
- 21ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.
- 22వారినిగూర్చిన సమాచారము యెరూషలేములో నున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయవరకు పంపిరి.
- 23అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
Cross references
- Acts 2:47 అపొస్తలుల కార్యములు 2:47ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
- Luke 1:66 లూకా 1:66ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.
- Acts 5:14 అపొస్తలుల కార్యములు 5:14ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.
- Isaiah 59:1 యెషయా 59:1రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను
- 1 Corinthians 3:6–7 1 కొరింథీయులకు 3:6–7నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
- 1 Thessalonians 1:5 1 థెస్సలొనీకయులకు 1:5మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు.
- Acts 9:35 అపొస్తలుల కార్యములు 9:35వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి.
- Acts 6:7 అపొస్తలుల కార్యములు 6:7దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.
- Nehemiah 2:18 నెహెమ్యా 2:18ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు - మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.
- Ezra 7:9 ఎజ్రా 7:9మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను.
- Acts 11:24 అపొస్తలుల కార్యములు 11:24అతడు పరిశుద్ధాత్మతోను విశ్వా సముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షమున చేరిరి.
- Ezra 8:18 ఎజ్రా 8:18మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను, పదు నెనిమిదిమందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు; ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు.
Original words (Greek)
- And · G2532καί kaí
- hand · G5495χείρ cheír
- Lord · G2962κύριος kýrios
- was · G2258ἦν ēn
- with · G3326μετά metá
- them · G846αὐτός autós
- and · G5037τέ té
- great · G4183πολύς polýs
- number · G706ἀριθμός arithmós
- believed · G4100πιστεύω pisteúō
- turned · G1994ἐπιστρέφω epistréphō
- unto · G1909ἐπί epí
- Lord · G2962κύριος kýrios