Acts · chapter 9 · verse 7
Acts 9:7 in Telugu
అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువ బడిరి.
Atanito prayaanamu chesina manushyulu aa svaramu viniri gaani yevanini choodaka maunulai niluva badiri.
Acts 9:7 in English
- King James Version (KJV)
- And the men which journeyed with him stood speechless, hearing a voice, but seeing no man.
- World English Bible (WEB)
- The men who traveled with him stood speechless, hearing the sound, but seeing no one.
- American Standard Version (ASV)
- And the men that journeyed with him stood speechless, hearing the voice, but beholding no man.
- Bible in Basic English (BBE)
- And the men who were with him were not able to say anything; hearing the voice, but seeing no one.
- Darby Translation (DBY)
- But the men who were travelling with him stood speechless, hearing the voice but beholding no one.
- Webster's Bible (WBS)
- And the men who journeyed with him stood speechless, hearing a voice, but seeing no man.
- Young's Literal Translation (YLT)
- And the men who are journeying with him stood speechless, hearing indeed the voice but seeing no one,
Read in context
- 5ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించు చున్న యేసును;
- 6లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.
- 7అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువ బడిరి.
- 8సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.
- 9అతడు మూడు దినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొన కుండెను.
Cross references
- Acts 22:9 అపొస్తలుల కార్యములు 22:9నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.
- Daniel 10:7 దానియేలు 10:7దానియేలను నాకు ఈ దర్శ నము కలుగగా నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొన వలెనని పారిపోయిరి.
- Acts 26:13–14 అపొస్తలుల కార్యములు 26:13–14రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించు చున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.
- John 12:29 యోహాను 12:29కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.
- Matthew 24:40–41 మత్తయి 24:40–41ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును.