Skip to content
ThuthiThuthiThuthi
Amos · chapter 2 · verse 10

Amos 2:10 in Telugu

మరియు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపర చవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.

Mariyu aiguptudeshamulo nundi mimmunu rappinchi, amoreeyula deshamunu meeku svaadheenapara chavalenani naluvadi sanvatsaramulu aranyamandu mimmunu nadipinchitini gadaa.

Amos 2:10 in English

King James Version (KJV)
Also I brought you up from the land of Egypt, and led you forty years through the wilderness, to possess the land of the Amorite.
World English Bible (WEB)
Also I brought you up out of the land of Egypt and led you forty years in the wilderness, to possess the land of the Amorite.
American Standard Version (ASV)
Also I brought you up out of the land of Egypt, and led you forty years in the wilderness, to possess the land of the Amorite.
Bible in Basic English (BBE)
And I took you up out of the land of Egypt, guiding you for forty years in the waste land, so that you might take for your heritage the land of the Amorite.
Darby Translation (DBY)
And I brought you up from the land of Egypt, and led you forty years in the wilderness, to possess the land of the Amorite.
Webster's Bible (WBS)
Also I brought you from the land of Egypt, and led you forty years through the wilderness, to possess the land of the Amorite.
Young's Literal Translation (YLT)
And I — I have brought you up from the land of Egypt, And cause you to go in a wilderness forty years, To possess the land of the Amorite.

Read in context

  1. 8తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలి పీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.
  2. 9దేవదారు వృక్షమంత యెత్తయిన వారును సిందూరవృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,
  3. 10మరియు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపర చవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.
  4. 11మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ ¸యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయు లారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు.
  5. 12అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.
Read all of Amos 2

Cross references

Original words (Hebrew)

Amos 2:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.