Colossians · chapter 4 · verse 13
Colossians 4:13 in Telugu
ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరా పొలివారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.
Itadu meekorakunu, lavodikayavaari korakunu, hiyeraa polivaarikorakunu bahu prayaasapaduchunnaadani yitaninigoorchi saakshyamichchuchunnaanu.
Colossians 4:13 in English
- King James Version (KJV)
- For I bear him record, that he hath a great zeal for you, and them [that are] in Laodicea, and them in Hierapolis.
- World English Bible (WEB)
- For I testify about him that he has great zeal for you, and for those in Laodicea, and for those in Hierapolis.
- American Standard Version (ASV)
- For I bear him witness, that he hath much labor for you, and for them in Laodicea, and for them in Hierapolis.
- Bible in Basic English (BBE)
- For I give witness of him that he has undergone much trouble for you and for those in Laodicea and in Hierapolis.
- Darby Translation (DBY)
- For I bear him witness that he labours much for you, and them in Laodicea, and them in Hierapolis.
- Webster's Bible (WBS)
- For I bear him testimony, that he hath a great zeal for you, and them [that are] in Laodicea, and them in Hierapolis.
- Young's Literal Translation (YLT)
- for I do testify to him, that he hath much zeal for you, and those in Laodicea, and those in Hierapolis.
Read in context
- 11మరియు యూస్తు అను యేసుకూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరిన వారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.
- 12మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.
- 13ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరా పొలివారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.
- 14లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు.
- 15లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.
Cross references
- Colossians 2:1 కొలొస్సయులకు 2:1మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును
- Revelation 1:11 ప్రకటన 1:11నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.
- Revelation 3:14–18 ప్రకటన 3:14–18లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
- Romans 10:2 రోమీయులకు 10:2వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.
- Colossians 4:15–16 కొలొస్సయులకు 4:15–16లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.
- 2 Corinthians 8:3 2 కొరింథీయులకు 8:3ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు,
Original words (Greek)
- For · G1063γάρ gár
- bear · G3140μαρτυρέω martyréō
- him · G846αὐτός autós
- record · G3140μαρτυρέω martyréō
- that · G3754ὅτι hóti
- hath · G2192ἔχω échō
- great · G4183πολύς polýs
- zeal · G2205ζῆλος zēlos
- for · G5228ὑπέρ hypér
- you · G5216ὑμῶν hymōn
- and · G2532καί kaí
- them · G3588ὁ ho
- in · G1722ἐν en
- Laodicea · G2993Λαοδίκεια Laodíkeia
- and · G2532καί kaí
- them · G3588ὁ ho
- in · G1722ἐν en
- Hierapolis · G2404Ἱεράπολις Hierápolis