Colossians · chapter 4 · verse 15
Colossians 4:15 in Telugu
లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.
Lavodikayalo unna sahodarulakunu, numphaakunu, vaari yinta unna sanghamunakunu vandanamulu cheppudi.
Colossians 4:15 in English
- King James Version (KJV)
- Salute the brethren which are in Laodicea, and Nymphas, and the church which is in his house.
- World English Bible (WEB)
- Greet the brothers who are in Laodicea, with Nymphas and the assembly that is in his house.
- American Standard Version (ASV)
- Salute the brethren that are in Laodicea, and Nymphas, and the church that is in their house.
- Bible in Basic English (BBE)
- Give my love to the brothers in Laodicea and to Nymphas and the church in their house.
- Darby Translation (DBY)
- Salute the brethren in Laodicea, and Nymphas, and the assembly which [is] in his house.
- Webster's Bible (WBS)
- Salute the brethren who are in Laodicea, and Nymphas, and the church which is in his house.
- Young's Literal Translation (YLT)
- salute ye those in Laodicea — brethren, and Nymphas, and the assembly in his house;
Read in context
- 13ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరా పొలివారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.
- 14లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు.
- 15లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.
- 16ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.
- 17మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.
Cross references
- Romans 16:5 రోమీయులకు 16:5ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.
- 1 Corinthians 16:9 1 కొరింథీయులకు 16:9కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.
- Philemon 1:2 ఫిలేమోనుకు 1:2మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది.