Skip to content
ThuthiThuthiThuthi
Colossians · chapter 4 · verse 14

Colossians 4:14 in Telugu

లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు.

Lookaa anu priyudaina vaidyudunu, demaayu meeku vandanamulu cheppuchunnaaru.

Colossians 4:14 in English

King James Version (KJV)
Luke, the beloved physician, and Demas, greet you.
World English Bible (WEB)
Luke the beloved physician and Demas greet you.
American Standard Version (ASV)
Luke, the beloved physician, and Demas salute you.
Bible in Basic English (BBE)
Luke, our well-loved medical friend, and Demas, send you their love.
Darby Translation (DBY)
Luke, the beloved physician, salutes you, and Demas.
Webster's Bible (WBS)
Luke, the beloved physician, and Demas, greet you.
Young's Literal Translation (YLT)
Salute you doth Lukas, the beloved physician, and Demas;

Read in context

  1. 12మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.
  2. 13ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరా పొలివారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.
  3. 14లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు.
  4. 15లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.
  5. 16ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.
Read all of Colossians 4

Cross references

Original words (Greek)

Colossians 4:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.