Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 11 · verse 22

Daniel 11:22 in Telugu

ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలన వారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.

Pravaahamuvanti balamu atani yedutanundi vaarini kottukoni povutavalana vaaru naashanamaguduru; sandhi chesina adhipati sahaa naashanamagunu.

Daniel 11:22 in English

King James Version (KJV)
And with the arms of a flood shall they be overflown from before him, and shall be broken; yea, also the prince of the covenant.
World English Bible (WEB)
The overwhelming forces will be overwhelmed from before him, and will be broken. Yes, also the prince of the covenant.
American Standard Version (ASV)
And the overwhelming forces shall be overwhelmed from before him, and shall be broken; yea, also the prince of the covenant.
Bible in Basic English (BBE)
And his forces will be completely taken away from before him and broken; and even the ruler of the agreement will have the same fate.
Darby Translation (DBY)
And the overflowing forces shall be overflowed from before him, and shall be broken: yea, also the prince of the covenant.
Webster's Bible (WBS)
And with the arms of a flood shall they be overflowed from before him, and shall be broken; yes, also the prince of the covenant.
Young's Literal Translation (YLT)
And the arms of the flood are overflowed from before him, and are broken; and also the leader of the covenant.

Read in context

  1. 20అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్నుపుచ్చుకొను వానిని లేపును; కొన్ని దినము లైన పిమ్మట అతడు నాశనమగును గాని యీ నాశనము ఆగ్రహమువలననైనను యుద్ధమువలననైనను కలుగదు.
  2. 21అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును; అతనికి రాజ్యఘనత నియ్యరుగాని నెమ్మది కాలమందు అతడువచ్చి యిచ్చకపు మాటలచేత రాజ్యమును అపహరించును.
  3. 22ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలన వారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.
  4. 23అతడు సంధిచేసినను మోస పుచ్చును. అతడు స్వల్పజనముగలవాడైనను ఎదు రాడి బలము పొందును.
  5. 24అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి, తన పితరులు కాని తన పితరుల పితరులు గాని చేయనిదానిని చేయును; ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడుసొమ్మును, ధనమును విభజించి తనవారికి పంచి పెట్టును. అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్రచేయును
Read all of Daniel 11

Cross references

Original words (Hebrew)

Daniel 11:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.