Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 11 · verse 26

Daniel 11:26 in Telugu

ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు; మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు.

Emanagaa, atani bhojanamunu bhujinchuvaaru atani paadu chesedaru; mariyu atani sainyamu odipovunu ganuka anekulu hatulavuduru.

Daniel 11:26 in English

King James Version (KJV)
Yea, they that feed of the portion of his meat shall destroy him, and his army shall overflow: and many shall fall down slain.
World English Bible (WEB)
Yes, those who eat of his delicacies will destroy him, and his army will be swept away. Many will fall down slain.
American Standard Version (ASV)
Yea, they that eat of his dainties shall destroy him, and his army shall overflow; and many shall fall down slain.
Bible in Basic English (BBE)
And his fears will overcome him and be the cause of his downfall, and his army will come to complete destruction, and a great number will be put to the sword.
Darby Translation (DBY)
And they that eat of his delicate food shall break him, and his army shall be dissolved; and many shall fall down slain.
Webster's Bible (WBS)
Yes, they that feed of the portion of his provisions shall destroy him, and his army shall overflow: and many shall fall down slain.
Young's Literal Translation (YLT)
and those eating his portion of food destroy him, and his force overfloweth, and fallen have many wounded.

Read in context

  1. 24అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి, తన పితరులు కాని తన పితరుల పితరులు గాని చేయనిదానిని చేయును; ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడుసొమ్మును, ధనమును విభజించి తనవారికి పంచి పెట్టును. అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్రచేయును
  2. 25అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయు టకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చు కొని మహా బలముగలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపురాజునకు విరోధమైన ఉపాయములు చేయ నుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును.
  3. 26ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు; మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు.
  4. 27కీడుచేయుటకై ఆ యిద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని, యేకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదరు; నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు.
  5. 28అతడు మిగుల ద్రవ్యముగలవాడై తన దేశమునకు మరలును. మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై యిష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును.
Read all of Daniel 11

Cross references

Original words (Hebrew)

Daniel 11:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.